జేబి - JB తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

కొత్త ఇమేజిలు పెట్టాను, ఇపుడు చూడండి

22 April 2024 9:38 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

థాంక్యూ

22 April 2024 9:38 PM

నెమలికన్ను;జేబి - JB

👏🙏

18 February 2024 5:07 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

ఉమాశంకర్ గారూ, నెనర్లు అండి. 🙏

27 July 2023 11:11 AM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

మీ స్పందనకు నెనర్లు జిలేబి, శ్యామలీయం, విన్నకోట గార్లు 🙏<br /><br />జిలేబి గారూ, మీ వ్యాఖ్య 😀

06 June 2023 10:20 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

AIML డేటా సైన్సులో నేర్పేవాటికి ఫౌండేషను సీఎస్ఈ లో ఉంటాయి - AIML డేటా సైన్సు చదవాలన్నా ప్రోగ్రామింగు రావాలి - పైథాన్, ఆర్, స్టాటిస్టికల్ అల్గారిథమ్స్ నేర్పిస్తారు - అవన్నీ బేసిక్స్ సీఎస్ లో ఉంటాయి.

04 June 2023 7:26 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

థాంక్స్ అండి 🙏

26 May 2023 1:01 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

థాంక్యూ

23 May 2023 11:35 AM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

నెనర్లు అండి

01 February 2023 11:40 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

థాంక్స్ అండి

29 June 2022 5:00 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

Thank you sir

21 June 2022 12:19 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

నెనర్లు నెమలికన్ను మురళిగారూ. మీరు నా బ్లాగు చదవడముతోనే ధన్యుడను అంటే మీరు వ్యాఖ్య కూడా పెట్టారు.<br /><br />మీరు చెప్పింది కొంతవరకు కరక్టే. ఔను వాళ్ళిద్దరూ.. లో కొన్ని బాణీలు బాగుంటాయి. సినిమా ఫ్లాపు అయినా గోపి.గోపిక.గోదావరి (నువ్వక్కడుంటే..), సరదాగా కాసేపులో పాటలు హిట్ అయ్యాయి కదండీ. ఫ్యాషన్ డిజైనరు, తను మొన్నే వెళ్ళిపోయింది లో బాణీలు కూడా బాలేదు. మీరు చెప్పిన ఫోటో పాట చూడడానికి బాగుంటుందిగానీ

12 February 2022 11:05 PM

జేబి - నా జీవన యానంలో...;జేబి - JB

నెనర్లు సర్

03 February 2022 11:25 PM

మరో నేను...;జేబి - JB

ఫోటోలు బాగున్నాయి. ఈ ప్రదేశం గురించి, వెళ్ళాల్సిన దారి, ప్రయాణ సమయం, అక్కడ చూడదగినవి లాంటి మరిన్ని వివరములు అందించగలరు.

మీకు బ్లాగు రాయడానికి సమయం లేకపోతే నాకు ఈ-మెయిల్ చేయగలరు : yjbasu510@yahoo.co.in

12 September 2011 12:06 AM

ఊహల పల్లకీలో ఊరేగించనా....;జేబి - JB

అప్పుడే అయిపోయిందా అనిపించిందండి. చాలా బాగా రాశారు.
వంశీగారి స్పందనే నాదికూడా.

22 October 2010 8:20 AM

anveshi;జేబి - JB

అంత మంచి గాయని అంత త్వరగా విడిచివెళ్ళిపోవడం బాధాకరం. ఈ వార్త మొదట మీ బ్లాగు ద్వారానే రెండు రోజుల క్రితం తెలుసుకున్నా. కానీ వ్యాఖ్యానించడానికి కుదరలేదు.

నాకు ఆమె పాడినవని తెలియని కొన్ని పాటలు పరిచయం చేశారు - కృతజ్ఞతలు. కానీ 'ఒసేయ్ రాములమ్మ ' వదిలేశారు.

17 September 2010 4:47 AM

స్వగతం-2;జేబి - JB

ధన్యవాదాలు.

26 May 2010 8:53 AM